ఓబిసి కమీషన్‌లో మహిళలకు అవకాశం కల్పించాలి

RAmmohan naidu
RAmmohan naidu

న్యూఢిల్లీ: దేశంలో ఓబిసి జనాభాపై లెక్క తేల్చాల్సి ఉందని తెలుగుదేశం పార్టీ ఎంపి రామ్మోహన్‌నాయుడు అన్నారు. గురువారం ఆయన లోక్‌సభలో మాట్లాడుతూ కులాల ఆధారంగా సర్వే చేయాల్సి ఉందన్నారు. ఓబిసి కమీషన్‌లో మహిళలకు అవకాశం కల్పించాలని ఆయన కోరారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని రామ్మోహన్‌నాయుడు డిమాండ్‌ చేశారు.