ఏప్రిల్‌ 30తేదీని వంన దినంగా పాటిస్తాంః వైఎస్సార్సీ

ysrcp
ysrcp

ఏప్రిల్‌ 30వ తేదీన వైఎస్సార్సీ వంచన దినంగా పాటిస్తుందని ఆ పార్టీ నేతలు వెల్లడించారు. కాగా, ఆదివారం ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీ  అధినేత వైఎస్‌ జగన్‌ ఆధ్వర్యంలో ఆదివారం కృష్ణా జిల్లా ఆగిరిపల్లిలో జరిగిన ఆ పార్టీ ముఖ్య నేతల సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. వైఎస్సార్సీ  లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్యేలు, ఇతర నేతలు విశాఖలో వంచన దినంగా పాటిస్తామని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రాజీనామా చే సిన ఎంపీలు పాల్గొన్నారు.