ఏపి సచివాలయంలో 9నుండి సంక్రాంతి సందడి

 

 

 

AP Secretariat Staff in Velagapudi2
AP Secretariat

సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పర్యాటక శాఖ అమరావతిలో సచివాలయంలో ప్రత్యేక తెలుగు వంటకాల రుచులు అందిస్తోందని సచివాలయ సంఘం అధ్యక్షుడు వంకాయల శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచనల మేరకు ఈ వంటకాలు అందిస్తున్నట్లు ర్కొేన్నారు. ఈ నెల 9న రాగి సంకటి, వేరుశనగ పచ్చడి, 10న దంపుడు బియ్యం పలాస్‌, 11న మెంతి కూడ టమాట అన్నం, 12న బెల్లం పొంగల్‌, మసాల వడ అందుబాటులో ఉంచుతామని ఆయన వివరించారు.