ఏపి వాద‌న‌ల‌ను స‌మ‌ర్ధించిన గ్రీన్ ట్రిబ్యున‌ల్‌

green tribunal
green tribunal

పోల‌వ‌రంః పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను జాతీయ గ్రీన్‌ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. మంగళవారం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ట్రిబ్యునల్ ఏపీ వాదనలను సమర్థించింది. ఇప్పటికే దీనిపై ఇప్పటికే సుప్రీంకోర్టులో విచార జరుగుతోందని, ఎన్‌జీటీలో విచారణ అవసరం లేదని తేల్చి చెప్పింది.