ఏపిలో ముగ్గురు రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఎకగ్రీవం

TTDP News
TDP

రాజ్యసభ ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఎన్నిక ఏకగ్రీవమైంది. ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు. టిడిపి నుంచి సీఎం రమేష్‌, కనకమేడల రవీంద్రకుమార్‌, వెఎస్సార్సీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి రిటర్నింగ్‌ అధికారి ధ్రువీకరణ పత్రం అందజేశారు.