ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం బ్యాంకు గ్యారెంటీ

AP CM BABu
AP CM BABu

ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం బ్యాంకు గ్యారెంటీ

 

అమరావతి: ఏప్రిల్‌ 14న అమరావతిలో అంబేడ్కర్‌ స్ఫూన్తి భవనం, విగ్రహం ఏర్పాటుకు శంకుస్థాపన చేయన్నుట్టు సిఎం తెలిపారు.. అమరావతిలో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష చేశారు.. విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించే ఎస్సీ, ఎస్టీ లకు ప్రభుత్వం బ్యాంకు గ్యారెంటీ ఇవ్వనుందని తెలిపారు. బ్యాంకు గ్యారెటీ కోసం కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.