ఎల్‌ఇడి బల్బుల పంపిణీలో దేశానికే ఎపి ఆదర్శం

NARAYANA
NARAYANA

ఎల్‌ఇడి బల్బుల పంపిణీలో దేశానికే ఎపి ఆదర్శం

అమరావతి: ఎల్‌ఇడి బల్బుల పంపిణీ టాయిలెట్లనిర్మాణంలో దేశానికే ఎపి దర్శమని మంత్రి నారాయణ తెలిపారు.. రాజధాని డిజైన్లలపై మంత్రులు,సెక్రటరీలతోరెండు కమిటీలు వేసినట్టు తెలిపారు. డిజైన్లలపై రెండు కమిటీలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.