ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు

yerrra

ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు
కడప: ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డూఅదుపూలేకుండా పోతోంది. తాజా పోలీసుల కూంబింగ్‌లో 10 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. సోమవారం ఉదయం ఇక్కడ తనిఖీలు చేపట్టారు. 10మందిని అరెస్టుచేశారు. వారి నుంచి 10 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.