ఎర్రచందనం దుంగలు స్వాధీనం

yerra f
yerra f

ఎర్రచందనం దుంగలు స్వాధీనం

తిరుపతి: జీవకోన అటవీ ప్రాంతంలో టాస్క్‌ఫోర్సు దాడులు నిర్వహించింది.. ఈ కూంబింగ్‌లో 24 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.. దుంగలను తరలిస్తున్న స్మగ్లర్లు టాస్క్‌ఫోర్స్‌ను చూసి పరారయ్యారు.