ఎమ్మెల్యే శివాజీకి తీవ్ర అస్వస్థత

MLA Sivaji
MLA Sivaji

ఎమ్మెల్యే శివాజీకి తీవ్ర అస్వస్థత

విశాఖ: తెదేపా ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు.. నిన్నరాత్రి ఆయన తన నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ని హుటాహుటిన విశాఖ కేర్‌ ఆసుపత్రికి తరలించారు.. వైద్యులు ప్రత్యే వార్డులో చికిత్స చేస్తున్నారు.