ఎమ్మెల్యె రోజా వినూత్న నిరసన!

Roja
Roja

చిత్తూరు: మేళపట్టు గ్రామంలో రోడ్లు దారుణంగా తయార్యయ్యాయని రోడ్లు పిస్థితి ఎంత అధ్వానంగా ఉందో ప్రభుత్వానికి తెలపడం కోసం వైఎస్‌ఆర్‌పి ఎమ్మెల్యె ఆర్కే రోజు వినూత్న నిరసన తెలిపారు. మేళపట్టు గ్రామంలో నీటమునిగిన రోడ్లుమీద మహిళలతో కలిసి వరి నాట్లు వేశారు. రోడ్ల మీదా నీళ్లు నిలిచిపోయి కాలావలను తలపిస్తున్నాయని మేళపట్టు గ్రామ ప్రజలు చేసిన ఫిర్యాదు మేరకు రోజా ఇలా నిరసన తెలిపారు.