ఎన్వీఆర్‌ శతజయంతి పురస్కారం

NVR, Ashok Gajapati Rao
NVR, Ashok Gajapati Rao

ఎన్వీఆర్‌ శతజయంతి పురస్కారం

తెనాలి: తెనాలిలో నన్నపనేని వెంకట్రావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు ఎన్‌విఆర్‌ శతజయంతి పురస్కారంఅందుకున్నారు. శనివారంరాత్రి జరిగిన కార్యక్రమంలో కేంద్రమంతికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ ఈపురస్కారం అందజేశారు. ఈసందర్భంగా ఎన్‌విఆర్‌ జీవితచరిత్ర, స్టాంపును విడుదల చేశారు.