ఎన్టీఆర్‌ విగ్రహాలకు ఘనివాళి

Lokesh
Lokesh

ఎన్టీఆర్‌ విగ్రహాలకు ఘనివాళి

నిమ్మకూరు (కృష్ణాజిల్లా): నిమ్మకూరులోని ఎన్టీఆర్‌, బసవతారకమ ్మ విగ్రహాలకు సోమవారం బాలకృష్ణ , లోకేష్‌లు ఘనంగా నివాళులర్పించారు..కార్యక్రమంలో మంత్రులు కామినేని, దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర, ఎంపి కొనకళ్ల తదితరులు పాల్గొన్నారు.