ఇబ్రహింపట్నంకు బయలుదేరిన చంద్రబాబు

Chandrababunaidu
Chandrababunaidu

అమరావతి: ఏపి సిఎం చంద్రబాబు ఈరోజు ఉదయం ఉండవల్లిలో తన నివాసం నుండి విజయవాడ ఇబ్రహింపట్నంకు బయలుదేరి వెళ్లారు. ఇబ్రహింపట్నంలో పవిత్ర సంగమం వద్ద కృష్ణా నదిపై నిర్మించనున్న ఐకాన్‌ బ్రిడ్డ్‌కి సిఎం శంకుస్థాపన చేయనున్నారు. అంతేకాక వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేస్తారు.