ఇంద్రకీలాద్రి కొండపై పోలీసు ఆంక్షలు

indrakeeladri1
indrakeeladri

ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా ఇంద్రకీలాద్రి కొండపై పోలీసులు ఆంక్షలు విధించారు. కొండపైకి వాహనాలు వెళ్లనీయకుండా నిలిపివేస్తున్నారు. కేవలం వీఐపీ వాహనాలను మాత్రమే పోలీసులు అనుమతిస్తున్నారు