‘ఇంటెలిజెన్స్‌ పోలీసులు దేశంలో ఎక్కడికైనా వెళ్లవచ్చు’

ap dgp takur
ap dgp takur

అమరావతి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నిల సందర్భంగా ఏపి ఇంటెలిజెన్స్‌  పోలీసులు మహాకూటమి తరఫునగ డబ్బులు పంచుతున్నారన్న ఆరోపణలను ఏపీ డీజీపీ  ఠాకూర్‌ తోసిపుచ్చారు. ఆ ముగ్గురు తమ సిబ్బందేనని, వామపక్ష తీవ్రవాదంపై సమాచార సేకరణ కోసమే తెలంగాణకు వెళ్లారని చెప్పారు. ఏపీ నిఘా పోలీసులకు తెలంగాణలో ఏం పని ఉందిగ అంటూ టీఆర్‌ఎస్‌ చేసిన విమర్శలకూ సమాధానం ఇచ్చారు. ఖఇంటెలిజెన్స్‌ పోలీసులు దేశంలో ఎక్కడికైనా వెళ్లవచ్చుగ అని ఠాకూర్‌ స్పష్టం చేశారు.