ఆర్యవైశ్యులకు ప్రభుత్వం రూ.50కోట్లు

NARAYANA
NARAYANA

Nellore: బడ్జెట్ లో ఆర్యవైశ్యులకు ప్రభుత్వం రూ.50కోట్లు కేటాయించిందని మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరులో తెదేపా ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఆర్యవైశ్యుల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్దమైందన్నారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ పాలకమండలిని ప్రభుత్వం నియమించిందన్నారు.