ఏపీకి నలుగురు ఐపీఎస్ లు

IPS Officers Alloted to AP
IPS Officers Alloted to AP

Amaravati: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నలుగురు ఐపీఎస్ లను కేటాయించింది. 2015 బ్యాచ్ కు చెందిన అరిఫ్ హఫీజ్, గరుడ్ సుమిత్ సునీల్, గౌతమి సలీ, రాహుల్ దేవ్ సింగ్ లను కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించింది.