అస్తవ్యస్థ పాలనను గాడిలో పెట్టాలి

vijayasai reddy
vijayasai reddy

అమరావతి: ప్రజారంజకమైన పాలనే ధ్యేయంగా వైఎస్‌ఆర్‌సిపి పనిచేస్తుందని, ఆ దిశగా జగన్‌ అడుగులు వేస్తున్నారని ఆ పార్టీ ఎంపి విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అస్తవ్యస్థంగా మారిన పాలనా వ్యవస్థను గాడిలో పెట్టాలంటే, కాయకల్ప చికిత్సతో ప్రక్షాళన చేయడం అనివార్యమని ఆయన తెలిపారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/