అర్బన్‌ తెదేపా అధ్యక్షునిగా బుద్దా వెంకన్న

Budda venkanna
Budda venkanna

అర్బన్‌ తెదేపా అధ్యక్షునిగా బుద్దా వెంకన్న

విజయవాడ: విజయవాడ అర్బన్‌ తెదేపా అధ్యక్షునిగా తెదేపా నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ప్రమాణ స్వీకారం చేశారు.