అక్ర‌మం సంబంధం… వ్య‌క్తి దారుణ హ‌త్య‌

Murder
Murder

గుంటూరుః ఖాజీపాలెంలో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం నెపంతో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. ఏడుకొండలు అనే వ్యక్తిని ఉప్పాల నాంచారయ్య అనే వ్యక్తి దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత ఉప్పాల నాంచారయ్య ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.