ముగిసిన ఏపి మంత్రివర్గ సమావేశం

అమరావతి: ఏపి సిఎం జగన్ నేతృత్వంలో జరిగిన ఏపి కేబినెట్ సమావేశం ముగిసింది. ఇవాళ జరిగిన సమావేశంలో పలు కీలక అంశాలపై సుదీర్ఘ చర్చలు జరిపారు.
చర్చించిన పలు కీలక అంశాలు:
- ఎన్పిఆర్పై కొన్ని అంశాలపై చర్చ
- భోగాపురం ఎయిర్పోర్టు, రాయపట్నం పోర్టు నిర్మాణం
- ఉగాదికి 25 లక్షల ఇళ్ల స్థలాల పంపిణీ
- బడ్జెట్, ఆర్థిక విధివిధానాలు
- కొత్త ఓడరేవుల నిర్మాణం
తాజా ఇంగ్లీష్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/english-news/