పవన్ కళ్యాణ్ కు బెస్ట్ విషెష్ అందించిన అనసూయ

సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భాంగా నటి , యాంకర్ అనసూయ ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్ కు బెస్ట్ విషెష్ అందజేసి అభిమానులను ఆకట్టుకుంది. పవర్ స్టార్ పవన్​కల్యాణ్ ఈరోజు ​51వ ఏటా అడుగుపెట్టారు. ఈ సందర్భంగా సామాన్యులతో పాటు టాలీవుడ్ ​సెలబ్రిటీలు, ప్రముఖులు బర్త్​డే విషెస్​ తెలియజేస్తూ తమ అభిమానాన్ని , ప్రేమను వ్యక్తం చేసారు.

ఈ సందర్బంగా అనసూయ తన ట్విట్టర్ లో ‘స్ఫూర్తిదాయక పోరాట యోధుడు, అద్భుతమైన లీడర్​పవన్​కల్యాణ్​సర్​కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు నా ప్రేమను, పాజిటివ్​వైబ్స్​ను పంపిస్తున్నాను. సంతోషంగా ఉండండి” అంటూ అనసూయ భరద్వాజ్​తన ట్విటర్​లో రాసుకొచ్చింది.