సుగాలి ప్రీతికి న్యాయం కోసం పవన్‌ ర్యాలీ

YouTube video

JanaSena Party Rally For Justice || Justice For Sugaali Preethi || Pawan Kalyan

కర్నూలు: జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ నేడు కర్నూలులో పర్యటిస్తున్నారు. 2017 అనుమానాస్పద స్థితిలో మరణించిన సుగాలి ప్రీతి అనే బాధితురాలికి న్యాయం జరగాలని ఆయన ఈ ర్యాలీని ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/