ప్రారంభమైన ‘కియా’ కార్ల ఉత్పత్తి

లాక్‌డౌన్‌ సడలింపులు..ఈ మేరకు కంపెనీ వర్గాల ప్రకటన

KIA plant in Ap
KIA plant in Ap

అనతంపురం: ఏపిలో కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో కొన్ని సడలింపు ఇవ్వడంతో అనంతపురం కియా పరిశ్రమలో కార్ల ఉత్పత్తి ప్రారంభమైంది. పెనుకొండ మండలంలో ఉన్న కియా మోటార్స్ కార్ల పరిశ్రమలో ఉత్పత్తి ప్రారంభించినట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 7 నుంచి, ఏడు వందల మందితో ఉత్పత్తి ప్రారంభించామని . దాదాపు 42 రోజుల పాటు కంపెనీలో ఉత్పత్తి ఆగిపోయింది. లాక్ డౌన్ నేపథ్యంలో తమ ఉద్యోగాలు పోతాయని కార్మికులు భావించారు. తెలిపింది. కాగా లాక్ డౌన్ అనంతరం మార్చి 25వ తేదీన ఈ సంస్థ మూతపడింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/