టెక్సాస్‌లోని పారిశ్రామిక పార్కులో దుండగుడు కాల్పులు

ఒకరు మృతి

An assailant fires at an industrial park
An assailant fires at an industrial park

Bryan (US): టెక్సాస్‌లోని బ్రయాన్‌లోని పారిశ్రామిక పార్కులో ఒక దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. ఏడుగురు గాయాల పాలయ్యారు. దుండగుడిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. . టెక్సాస్ లోని బ్రియాన్ నగరంలో ఓ బిజినెస్ పార్క్‌లో కెంట్ మూర్ క్యాబినెట్ ఎదుట మధ్యాహ్నం ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. . దుండగుడు క్యాబినెట్ కంపెనీలో ఉద్యోగిగా భావిస్తున్నారు. కాల్పులు జరపడానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ సంఘటనపై టెక్సాస్‌ గవర్నర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/