ఏఎన్‌-32 విమాన ప్ర‌మాదం, 6 మృత‌దేహాలు ల‌భ్యం

gorge
gorge

భారత వాయుసేన(ఐఏఎఫ్‌)కు చెందిన ఏఎన్‌-32 విమానం ఆచూకీ ఈ నెల 12న లభించిన సంగతి తెలిసిందే. అయితే విమానంలో ప్రయాణిస్తున్న 13 మంది ప్రాణాలతో మిగల్లేదు. వీరిలో ఆరుగురి మృతదేహాలను ఇవాళ భారత వాయుసేన స్వాధీనం చేసుకుంది. మరో ఏడుగురి శరీర భాగాలు లభ్యమైనట్లు భారత వాయుసేన తెలిపింది. 13మందితో ప్రయాణిస్తున్న ఏఎన్ – 32 విమానం ఈ నెల మొదటివారంలో అసోంలోని జోర్హాత్ వైమానిక స్థావరం నుంచి బయల్దేరిన కాసేపటికే అదృశ్యమైన సంగతి తెలిసిందే. 

తాజా సినిమా వార్త‌ల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/movies/