బీజేపీ బహిరంగ సభలో అమిత్‌షా

AmithShah
AmithShah

Warangal: బీజేపీ జాతీయ అధ్యక్షుడు వరంగల్‌ జిల్లా పరకాల చేరుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో జరిగే బీజేపీ బహిరంగ సభలలో అమిత్‌షా పాల్గొననున్నారు. మరికాసేపట్లో పరకాలలో జరిగే బీజేపీ బహిరంగ సభలో అమిత్‌షా పాల్గొని ప్రసంగించనున్నారు. భారీ బహిరంగ సభ విజయవంతానికి బీజేపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశారు. సభ విజయవంతానికి జన సమీకరణ చేశారు.