చరిత్ర సృష్టించిన బాక్సర్ అమిత్

రజతాన్ని సాధించిన భారత బాక్సర్ అమిత్ పంఘల్

యెకాటెరిన్బర్గ్(రష్యా): ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో భారత బాక్సర్ అయిన అమిత్ పంఘల్ తన మెరుగైన ప్రదర్శన చూపాడు. 52 కేజీల పురుషుల కేటగిరిలో అమిత్ రజత పథకం సాధించాడు. వరల్డ్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో చేరిన మొదటి బాక్సర్ గా రికార్డ్ సృష్టించాడు. కానీ బంగారు పతక వేటలో మాత్రం ఓడాడు .ఈరోజు జరిగిన మ్యాచ్ లో ఉజ్బేకిస్థాన్ బాక్సర్ చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకున్నాడు.

మరిన్ని తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి https://www.vaartha.com/news/sports/