పోలీసులకు అమిత్ షా పరామర్శ

మెరుగైన వైద్యం అందించాలని సూచన

పోలీసులకు  అమిత్ షా పరామర్శ

New Delhi: హస్తినలో రైతులు చేపట్టిన ట్యాక్టర్ ర్యాలీ హింసాత్మక రూపం దాల్చిన ఘర్షణల్లో పలువురు పోలీసులు, జవాన్లు గాయపడ్డారు . హింసాకాండలో గాయపడిన పోలీసులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం పరామర్శించారు. వారు చికిత్స పొందుతున్న ఆషుపత్రికివెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు

తాజా ‘మొగ్గ’ (చిన్నారుల ప్రత్యేకం) కోసం : https://www.vaartha.com/specials/kids/