ఆస్ట్రేలియా స్కోరు 146 పరుగులు

aaron finch, david warner
aaron finch, david warner


ఐసిసి ప్రపంచకప్‌లో భాగంగా నేడు ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పాక్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌, ఆరోన్‌ ఫించ్‌ భాగస్వామ్యంతో పరుగుల వరద సృష్టిస్తున్నారు. ఆరోన్‌ ఫించ్‌ ఆఫ్‌ సెంచరీ చేసి సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. వార్నర్‌ కూడా హాఫ్‌ సెంచరీ చేశాడు. 22 ఓవర్లకు వికెట్లు నష్టపోకుండా 146 పరుగులు చేశారు. ఫించ్‌ (82), వార్నర్‌(50) పరుగులు చేశారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/