ఉక్రెయిన్‌కు మద్దతుగా అమెరికన్లు

వాషింగ్టన్‌లోని ఉక్రెయిన్ రాయబార కార్యాలయం వెల్లడి

Ukrainian Americans support Ukraine
Ukrainian Americans support Ukraine

ఉక్రెయిన్‌లోని మూడు వేల మంది అమెరికన్ వాలంటీర్లు అంతర్జాతీయ బెటాలియన్‌లో చేరినట్లుగా సమాచారం . ఈమేరకు వాషింగ్టన్‌లోని ఉక్రెయిన్ రాయబార కార్యాలయం ప్రతినిధి సంబంధిత వెల్లడించారు. ఉక్రెయిన్ సహాయం కోరగా అందుకు ప్రతిస్పందనగా ఈ వాలంటీర్లు ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధంలో వారికి మద్దతు ఇస్తామని పేర్కొన్నారు.

జాతీయ వార్తల కోసం: https://www.vaartha.com/news/national/