జూన్ 23 నుండి ప్రారంభకానున్న అమర్నాథ్ యాత్ర

శ్రీనగర్: శివనామస్మరణతో మార్మోగే అమర్నాథ్ యాత్ర జూన్ 23నుంచి మొదలుపెట్టి ఆగస్టు 3వ తేదీన ముగిస్తామని శ్రీఅమర్నాథ్ దేవస్థాన బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బిపుల్ పాఠక్ ప్రకటించారు కాగా ఈ సంవత్సరం (2020) అమర్నాథ్ యాత్రను కిందటేడాదికంటే రెండు రోజులు ఎక్కువగా మొత్తం 42 రోజులపాటు నిర్వహించనున్నట్టు ఆయన అన్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/