అమరరాజా బ్యాటరీస్‌ రూ.. 218.85కోట్ల నికర లాభం

AMARA RAJA
AMARA RAJA

హైదరాబాద్‌: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి అమరరాజా బ్యాటరీస్‌ రూ.. 218.85కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం నికర లాభం రూ.120.23కోట్లతో పోలిస్తే 82శాతం పెరిగింది. సమీక్ష త్రైమాసికానికి కార్యకలాపాల ద్వారా లభించిన నికర ఆదాయం రూ 1,753 కోట్ల నుంచి రూ.. 1,695.31 కోట్లకు తగ్గింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరానికి రూపాయి ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.. 6(600)మధ్యతర డివిడెండ్‌ను బోర్డు సిఫారసు చేసింది.
తాజా జాతీయ వార్తలకోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/