ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ బ్యాట్స్‌మన్‌ సచిన్‌..వార్న్‌

shane warne
shane warne

మెల్‌బోర్న్‌: క్రికెట్‌ ప్రపంచంలో తమకంటూ ఒక ప్రత్యేకమయిన గుర్తింపు తెచ్చుకున్నవారు సచిన్‌, బ్రియాన్‌ లారా. ఈ దిగ్గజాలు ఆడుతున్న కాలంలో వీరిద్దరి మధ్యే అనేక రికార్డుల్లో పోటి ఉండేది. అయితే సచిన్‌, లారా లలో ఆల్‌టైమ్‌ బ్యాట్స్‌మన్‌ ఎవరని అడిగితే మాజిలు తమతమ ఫేవరెట్‌ ఎవరో చెప్పారు. తాజాగా ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్‌ షేన్‌వార్న్‌ తన అభిప్రాయానిన తెలిపాడు. లారా, సచిన్‌లలో తన ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ బ్యాట్స్‌మన్‌ సచిన్‌ అని పేర్కోన్నాడు. ఎలాంటి పరిస్థితులలోనైనా ప్రత్యర్ధులపై పైచేయి సాధించే బ్యాట్స్‌మన్‌ సచిన్‌ అని తెలిపాడు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/