తెర - సినిమా

‘యంగ్ టైగర్ ‘ సరసన ఆలియా భట్ !

సోషల్ మీడియాలో వైరల్

Alia Bhatt as NTR movie heroine

‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ హీరోగా రాబోతున్న పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ను తీసుకోబోతున్నారని టాక్ వచ్చింది . ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని హీరోయిన్ గా తీసుకోబోతున్నారని అంతకుముందు అనుకున్నారు. . మధ్యలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా తీసుకోబోతున్నారని పుకార్లు వినిపించాయి. ఇప్పటికైనా క్లారిటీ ఇస్తే రూమర్స్ తగ్గుతాయని అంటున్నారు. ఇక గతంలో ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ పెద్ద హిట్ కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

తెలంగాణ వార్తల కోసం: https://www.vaartha.com/telangana/

Suresh

Recent Posts

సీఎం జగన్ ఔట్ డేటెడ్ పొలిటీషియన్ అని నోరు జారిన వైస్సార్సీపీ మంత్రి

రాజకీయ నేతలు మాట్లాడేటప్పుడు వారి నోరు అదుపులో ఉండదు ..క్షణికావేశంలో , అత్యుత్సాహంలో ఒక్కోసారి వారు ఏమాట్లాడుతున్నారో వారికీ తెలియకుండా…

3 hours ago

నారా లోకేష్ తో ఆనం కుమార్తె కైవల్యా రెడ్డి భేటీ

టీడీపీ మహానాడులో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నారా లోకేష్ తో వైఎస్సార్సీపీ…

4 hours ago

నల్గొండలో విషాదం : రథానికి కరెంట్‌ తీగలు తగిలి ముగ్గురు మృతి

నల్గొండ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆలయ రథాన్ని తరలించే క్రమంలో అపశ్రుతి నెలకొంది. నాంపల్లి మండలం కేతేపల్లి వద్ద…

4 hours ago

ల‌హోర్ స్పెష‌ల్ కోర్టుకి హాజ‌ర‌యిన ప్ర‌ధాని షాబాజ్ ష‌రీఫ్

pakistan-pm-shahbaz -appear-before-court-in-sugar-scam-case లాహోర్: పాకిస్థాన్ ప్ర‌ధాని షాబాజ్ ష‌రీఫ్ లాహోర్ స్పెషల్ కోర్టుకు హాజ‌ర‌య్యారు. మ‌నీ లాండ‌రింగ్ కుంబ‌కోణంలో ఆయ‌న…

5 hours ago

టెక్సాస్ స్కూల్ లో కాల్పులు..నా కుమారుడిని క్షమించండి: బాలుడి తల్లి

దయచేసి అతడి చర్యను జడ్జ్ చేయవద్దని కోరిన తల్లికుమారుడి పనికి తాను క్షమాపణలు చెబుతున్నానన్న తండ్రి Please don’t judge…

5 hours ago

జమ్ముకశ్మీర్‌లో వెంటనే 370 ఆర్టికల్‌ను పునరుద్ధరించాలి : పాక్‌ ప్రధాని

Shehbaz Sharif rakes up Kashmir issue in his first public ఇస్లామాబాద్: పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌…

5 hours ago