హైదరాబాద్‌ ఎంజీబీఎస్‌లో అలర్ట్‌

కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలు

MGBS-Hyderabad

Hyderabad: కరోనా వైరస్‌ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌లో అలెర్ట్‌ అయ్యారు. కరోనా వ్యాప్తి చెందకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

మాస్కులు ధరించాలని డ్రైవర్లు, కండక్టర్లకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

స్పిరిట్‌తో క్లీనింగ్‌ తర్వాత బస్సులు డిపోల నుంచి కదులుతున్నాయి.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/health1/