అల టైటిల్‌ సాంగ్‌ వచ్చేసింది

YouTube video
AlaVaikunthapurramloo (Title Song) Full Video | Allu Arjun | Trivikram | Thaman S | #AA19

హైదరాబాద్‌: మెగా హీరో అల్లుఅర్జున్‌ అల వైకుంఠపురములో సినిమాలోంచి మరో పాటను విడుదల చేశారు. అల టైటిల్‌ సాంగ్‌ను యూట్యూబ్‌లో విడుదల చేశారు. అల్లు అర్జున్‌ అల వైకుంఠపురములో సినిమాతో సంక్రాంతి బరిలో దిగి ఇండస్ట్రీ హిట్‌ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/