జలవిహార్‌లో అలయ్‌ బలయ్‌

జలవిహార్‌లో అలయ్‌ బలయ్‌
Governers Bandaru Dattatreya, Tamilisai

Hyderabad: జలవిహార్‌లో అలయ్‌ బలయ్‌ కార్యక్రమం జరిగింది. దత్తాత్రేయ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్‌ తమిళిసై, హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ లు హాజరయ్యారు. గవర్నర్లతో పాటు నేతలు మురళీధర్‌రావు, కేకే, వీహెచ్‌, ఎల్‌.రమణ, మేయర్‌ బొంతు రామ్మోహన్‌లు కూడా పాల్గొన్నారు. వేదికపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ ఆడిపాడారు.

తాజా నాడి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/health1/