శ్రీవారి సేవలో సినీ నటుడు అఖిల్‌

Akhil Akkineni
Akhil Akkineni

తిరుపతి: ప్రముఖ సినీ నటుడు అక్కినేని అఖిల్‌ ఈరోజు తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి వారిని దర్శంచుకున్నారు. ఆయనతోపాటు విద్యావల్లప తీర్థ స్వామి అనీవుర్‌ మఠం ఉడిపి,ఆర్‌ఎస్‌ఎస్‌ అడిషనల్‌ చీఫ్‌ రమేశ్వర్‌ దాస్‌, నేషనల్‌ బిసి వెల్‌ఫేర్‌ కమిషన్‌ చైర్మన్‌ భగవాన్‌ లాల్‌ సైని, చిల్డ్రన్స్‌ వెల్ఫేర్‌ కమిటీ మెంబర్‌ గాంధీ, గౌనివాని శ్రీనివాసులు శ్రీవారిని దర్శించుకున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/