అజిత్ పవార్ ఎన్సీపీ శాసనసభా పక్ష నేతగా తొలగింపు!

వైబీ చవాన్ సెంటర్ చేరుకున్న శరద్ పవార్, ఉద్ధవ్

ajit-pawar
ajit-pawar

ముంబయి:మహారాష్ట్ర రాజకీయ పరిణామాలపై మీడియాతో మాట్లాడడానికి ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఎంపీ సుప్రియా సూలె, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే, ఎమ్మెల్యే ఆదిత్య థాకరేతో పాటు పలువురు కాంగ్రెస్ కీలక నేతలు ముంబయిలోని వైబీ చవాన్ సెంటర్ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో శరద్ పవార్ కు మద్దతుగా కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. ఎన్సీపీ శాసనసభా పక్ష నేతగా ఉన్న అజిత్‌ పవార్‌ను పార్టీ నుండి సెస్సెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాక శాసనసభా పక్ష నేత పదవి నుండి కూడా తప్పంచింది.

తాజా ఆద్యాత్మిక వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/devotional/