గన్నవరంలోఎయిర్‌ఇండియా సర్వీసులు కుదింపు

Air India
Air India

అమరావతి: గన్నవరం ఎయిర్‌పోర్టులో ఎయిర్‌ఇండియా విమాన సర్వీసులను కుదించింది. గన్నవరం నుండి సాయంత్రం ఐదున్నరకు హైదరాబాద్‌ మీదుగా ఢిల్లీ వెళ్లే సర్వీసులను రద్దు చేసింది. ప్రతి రోజూ ఉదయం 9:10 గంటలకు బయల్దేరే సర్వీసులను.. వారంలో నాలుగు రోజులకు ఎయిర్‌ఇండియా కుదించేసింది. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఎయిర్‌ఇండియా సర్వీసులను కుదించినట్టు తెలుస్తోంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/