రెండోసారి తొలి కాంగ్రెసేతర ప్రధానిగా మోది

narendra modi
narendra modi

న్యూఢిల్లీ: ప్రధానిగా రెండోసారి నరేంద్రమోది ప్రమాణం చేయనున్నారు. దేశానికి ఆయన 14వ ప్రధాని. గురువారం రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి భవన్‌ ప్రాంగణంలో పట్టాభిషేక కార్యక్రమం జరుగుతుంది. పూర్తి మెజార్టీతో వరుసగా రెండోసారి కొలువుదీరుతున్న తొలి కాంగ్రెసేతర ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ, ఇందిరాగాంధీ తర్వాత ఈ ఘనత మోదీకే దర్కింది. మోదితో పాటు కేంద్ర కేబినెట్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమం 90 నిమిషాల పాటు సాగనుంది. 2014లో తొలిసారి ప్రమాణం చేసినపుడు 3,500 మందిని పిలిచారు.

తాజా హీరోయిన్‌ల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actress/