భారీ స్కోరు దిశగా ఆసీస్‌

david warner
david warner

ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా పరుగులు తీస్తుంది. ప్రధాన ఆటగాళ్లు ఔట్‌ ఐనా ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ భారీ స్కోరు కోసం ప్రయత్నిస్తుంది. 45 ఓవర్లలో ఆసీస్‌ 6 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది. ఫించ్‌ హాఫ్‌ సెంచరీ, వార్నర్‌ సెంచరీ చేసి ఆస్ట్రేలియాకు భారీ స్కోరును అందించారు. స్మిత్‌ 10, మాక్స్‌వెల్‌ 20, మార్ష్‌ 23, ఉస్మాన్‌ ఖ్వాజా 18 పరుగులు తీసి పెవిలియన్‌ దారి పట్టారు. ప్రస్తుతం క్రీజులో అలెక్స్‌ కారీ(11), నాథన్‌ కౌల్టర్‌-నైల్‌(1) లు ఉన్నారు.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/nri/