తన పెళ్లి పై క్లారిటి ఇచ్చిన కాజల్‌

Kajal Aggarwal
Kajal Aggarwal

చెన్నయ్ : ప్రముఖ నటి కాజల్ పెళ్లి త్వరలోనే జరగునుందని వార్తలు వస్తున్నాయి. దక్షిణాదిలో కాజల్ కు మంచి గుర్తింపు ఉంది. ప్రస్తుతం కాజల్ కమల్ హాసన్ నటిస్తున్న ‘ఇండియన్2’లో నటిస్తోంది. జయంరవికి జోడీగా నటించిన ‘కోమలి’ tallసినిమా మంచి విజయం సాధించింది. ఆమె నటించిన గప్యారీస్ ప్యారీస్ఖ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో తన పెళ్లిపై వస్తున్న వార్తలపై కాజల్ క్లారిటీ ఇచ్చింది. త్వరలోనే తన పెళ్లి విషయాన్ని అభిమానులకు తెలియజేస్తానని ఆమె స్పష్టం చేసింది. తనకు పెళ్లి కొడుకును వెతికే పనిలో తన కుటుంబ సభ్యులు ఉన్నారని ఆమె వెల్లడించింది. తనకు దైవభక్తి ఎక్కువని, తనకు కాబోయే భర్తకు కూడా దైవభక్తి ఉండాలని ఆమె తేల్చి చెప్పింది. తాను ఎక్కడ షూటింగ్ కు వెళ్లినా చిన్న శివుడి విగ్రహాన్ని వెంట తీసుకెళుతానని కాజల్ పేర్కొంది.


తాజా ఏపి చెలి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/women/