ఆన్‌లైన్‌ కాల్‌మనీ వ్యవహారాలను ఉపేక్షించం

-ఎపి సిఎం జగన్‌మోహన్‌రెడ్డి

AP CM YS Jagan Mohan Reddy
AP CM YS Jagan Mohan Reddy


Amaravati :ఆన్‌లైన్‌ కాల్‌మనీ వ్యవహరాలపై దృష్ట్టిపెట్ట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డ్డి ఆదేశించారు. వేధింపులపై కఠిన చర్యలు తీసుకోవాలని అదికారులకు ముఖ్యమంత్రి కీలక మార్గ్గ దర్శకాలు చేసారు.గుంటూరు,ప్రకాశం జిల్ల్లాల్ల్లో రెండు వేర్వేరు ఘటనల్ల్లో ఆత్మహత్యకు పాల్పడ్డ్డ బాధిత కుటుంబాలకు సీఎం పరిహారం ప్రకటించారు.

గుంటూరు కొర్రపాడులో ఆత్మహత్య చేసు కున్న బాలిక కుటుంబానికి రూ.10లక్షల సహా యం,ప్రకాశంజిల్లాలో దివ్యాంగురాలి కుటుంబా నికి రూ.ఐదులక్షలు ఆర్థిక సహాయం ప్రకటిం చారు. వారందరికి తక్షణం సహాయం అందిం చాలని ఆదేశించారు.

ఆన్‌లైన్‌ కాల్‌మనీతో సహా ఇతర ఆర్ద్దిక.సైబరు నేరాల విషయంలో అంతా పోలీసు కఠినంగా వ్యవహరించాలని కోరారు. డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌తో ఉన్నత పోలీసు అధి కారులకు సీఎం జగన్‌ఈఆదేశాలను జారీ చేసారు.

మొబైల్‌ లోన్‌ యాప్‌లపై ఏపీ వ్యాప్త్తంగా స్పెషల్‌ డ్రెవ్‌లు చేపడుతున్నట్ల్లు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు.మొబైల్‌ లోనక్ష యాప్‌లు మహిళల్నే ఎక్కువగా టార్గ్గెట్‌ చేస్త్తున్నాయని వెల్ల్లడించారు. మొబైల్‌లోన్‌ యాప్‌లపై కఠిన చర్యలు తీసు కుంటామని డీజీపీ తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/