వేములవాడలో నేటి నుండి ఆర్జిత సేవలు

vemulawada rajanna temple

వేములవాడ: వేములవాడ రాజన్న ఆలయంలో ఈరోజు నుండి కొన్ని ఆర్జిత సేవలకు అనుమతి ఇచ్చినట్లు ఈవో కృష్ణప్రసాద్‌ తెలిపారు. గర్భగుడిలో అభిషేక, అన్నపూజలు, ఆకులపూజలు, ధర్మగుండంలో స్నానాలు ఉండవని పేర్కొన్నారు. కోడెమొక్కు, నిత్యకల్యాణం, సత్యనారాయణ వ్రతాలు, మహాలింగార్చన, చండీహోమం, పల్లకీసేవలు, పెద్ద సేవలు నిర్వహించుకోవచ్చని సూచించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/