టిడిపి నేత అచ్చెన్నాయుడుకు తప్పిన పెను ప్రమాదం

achhem-naidu
achhem-naidu

నక్కపల్లి: టిడిపి టెక్కలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు తృటిలో ప్రమాదం తప్పింది. నక్కపల్లి వద్ద డివైడర్‌ను అచ్చెన్నాయుడు ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది.వేంటనే కారు బెలున్ ఓపెన్ కావడంతో పెను ప్రమాదం తప్పింది… ప్రమాదంలో అచ్చెన్నాయుడు చేతికి స్వల్ప గాయమైంది. ఆయన్ను వెంటనే నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు..తిరిగి ఆయన కారులో శ్రీకాకుళం బయలు దేరి వెళ్ళిపోయారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/