ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ప్రమాదం..దంపతుల మృతి

road accident
road accident

కీసర: హైదరాబాద్‌ కీసర సమీపంలోని ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ప్రమాదం జరిగింది. ఐడీఏ బొల్లారం నుండి ఉప్పల్‌లో పని చేసేందుకు సుమారు 11 మంది కూలీలు మ్యాక్సీట్రక్‌ వాహనంపై వెళ్తుండగా వెనుక టైరు పగలడంతో ట్రక్కు అదుపుతప్పి డివైటర్‌ను ఢీకొంది, దీంతో చిట్టెమ్మ(50) అక్కడిక్కడే మృతిచెందగా ఆమె భర్త ముత్తయ్య(55) చికిత్స పొందుతూ మరణించాడు. మరో 9 మందికి గాయాలయ్యాయి.క్షతగాత్రులను సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


తాజా ఆద్యాత్మికం వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/women/shirdi-sai-stories-2/