ముంబయి బౌలర్లకు డివిలియర్స్‌ హెచ్చరిక…

AB de Villiers
AB de Villiers

బెంగుళూరు: చిన్న స్వామి స్టేడియంలో ముంబయి ఇండియన్స్‌తో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు గురువారం తలపడింది. మ్యాచ్‌కు ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. బెంగుళూరు టీమ్‌ పవర్‌ హిట్టర్‌ ఎబి డివిలియర్స్‌ ప్రత్యర్థి బౌలర్లకు హెచ్చరింకపలు పంపాడు. డెత్‌ ఓవర్ల స్పెషల్ట్‌ి బుమ్రాతో బెంగుళూరు బ్యాట్స్‌మెన్‌కి ముప్పు తప్పడా…? అని డివిలియర్స్‌ను ప్రశ్నించగా…జస్ప్రీత్‌ బుమ్రా చాలా మంచి బౌలర్‌. కానీ…అతడ్ని కూడా ఒత్తిడిలోకి నెట్టే అవకాశాలు లేకపోలేదు. అలా అని ప్రతి మ్యాచ్‌లోనూ అతని బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోలేకపోవచ్చు. కానీ…బలాలు, బలహీనతలు ప్రత్యర్థికి తెలిసిపోయిన తర్వాత ఎవరూ పర్‌ఫెక్ట్‌ కాదు. చిన్నస్వామి స్టేడియం బౌండరీ లైన్‌కి దగ్గరగా ఉంటుంది. బౌలర్లకు ఒత్తిడి తప్పదని డివిలియర్స్‌ వెల్లడించారు.
మరిన్ని తాజా క్రిడా వార్తల కోసం క్లిక్‌ చేయండి :